ఆన్ లైన్ చదువుల వ్యాపారంలోకి శ్రీ చైతన్య

Sri Chaitanya believe in Rohit’s leadership qualities.. శ్రీ చైతన్య విద్యా సంస్థ సమయానుకూలంగా మొదలు పెట్టిన ఆన్ లైన్ తరగతుల డిజిటల్ విద్యా వ్యాపారానికి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసడర్. దానిపేరు “ఇన్ఫినిటీ లెర్న్”. శ్రీ చైతన్య ఇప్పుడొక పేరు కాదు. ఒక బ్రాండ్. ఒక చదువుల పెను పరిశ్రమ. ఒక విప్లవం. ఒక వేలం వెర్రి. ఒక అది. ఒక ఇది. చెప్పడానికి వీల్లేని ఒక ఎన్నెన్నో. అదంతే. పత్రికలకు, టీవీలకు వారి … Continue reading ఆన్ లైన్ చదువుల వ్యాపారంలోకి శ్రీ చైతన్య