నాటో స్వార్థానికి ఉక్రెయిన్ బలి

ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై వారం రోజులు దాటుతున్నా కొలిక్కి రాకపోవటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఉక్రెయిన్ కు నాటో కూటమిలో సభ్యత్వం ఇస్తే దాడులు తప్పవని మొదటి నుంచి రష్యా హెచ్చరిస్తూనే ఉంది. ఈ దిశగా యూరోప్ దేశాలు, ఆమెరికాతో రష్యా పలుమార్లు చర్చలు జరిపినా పలవంతం కాలేదు. పైగా అమెరికా, నాటో దేశాలు మేము మీ వెనుక ఉన్నాం… మీకు అండగా ఉంటాం అని ఉక్రెయిన్ కు హామీలు ఇవ్వటం ద్వారా ఈ ఉత్పాతం … Continue reading నాటో స్వార్థానికి ఉక్రెయిన్ బలి