సంపద తెచ్చిన పైత్యం

‘colourful’ British-Sikh businessman “సంపదలు” కొంతమందికి అనూహ్యంగా అలా వచ్చి పడుతుంటాయి. ఈ సంపదలు ఎలా వస్తాయో, సుమతీ శతకకర్త చాలా చక్కగా చెప్పాడు. సిరి తా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి తా పోయిన పోవును కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ! సంపదలు కొబ్బరికాయలో నీళ్ళలా తెలియకుండా వచ్చేస్తుందని, అలాగే పోయేటప్పుడు కూడా ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జులా మాయం అవుతుందట. కాని సంపద వచ్చేటప్పుడు ఒంటరిగా రాదు. ఒక్కోసారి … Continue reading సంపద తెచ్చిన పైత్యం