Sanskrit as second language in Govt Collages తెలంగాణాలో ఇంటర్మీడియెట్ కాలేజీల్లో సంస్కృతం ద్వితీయ భాషగా చదువుకోవడం గురించి వివాదం సద్దు మణగక ముందే, డిగ్రీలో కూడా సంస్కృతం చదువుకునే అవకాశమివ్వాలని రాష్ట్రప్రభుత్వం యోచిసున్నట్లు వార్త. ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది … Continue reading తెలుగుకు బూజు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed