కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

Engineering seats in India hit 10-years low ఏటా సగటున భారత దేశం పాతిక లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తోంది. వీరిలో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం దొరకబుచ్చుకునే వారు పది శాతానికి మించి ఉండరు. మిగతావారికి ఎప్పటికో ఒకప్పటికి ఉద్యోగాలు రావచ్చు. రాకపోవచ్చు. చదివిన ఇంజనీరింగ్ కొలువు రాక మరేదో రంగంలో స్థిరపడవచ్చు. కోవిడ్ కు ముందు వరకు నేను జర్నలిజం స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్ గా పాఠాలు చెప్పేవాడిని. మొదటి ఇంట్రడక్షన్ క్లాసులో … Continue reading కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు