శివరాజ్ పాటిల్ ఉవాచ

Costly (Silly)Comments: “ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవడం” ఎలాగో తెలియాలంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్లను అడగండి చెప్తారు. ఒకపక్క రాహుల్ గాంధీ రోడ్లమీద పడి కనిపించిన ప్రతి గుడికి తడి వస్త్రాలతో వెళ్లి, భక్తిగా హారతి కళ్లకద్దుకుని…హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి పొర్లు దండాలు పెడుతుంటే…కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్…రాహుల్ కష్టాన్ని గంగపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. శివరాజ్ పాటిల్ గారి దివ్యజ్ఞానం ప్రకారం- “శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత … Continue reading శివరాజ్ పాటిల్ ఉవాచ