సిరివెన్నెల లేని గేయసీమ

Human Life – Sirivennela-Literature పాట ఒక వ్యాకరణం. అది కృతకంగా కాకుండా గంగ పొంగులా సహజంగా ఉండాలి. ఆ వ్యాకరణం తెలిసి రాసినవారిలో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- ఒక వెలితి. పాట ఒక రచనా శిల్పం. యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను అందమయిన శిల్పంగా తీర్చిదిద్దిన గేయ శిల్పుల్లో సిరివెన్నెల చివరివాడు. అలాంటి సిరివెన్నెల వెళ్లిపోవడం- పూడ్చలేని లోటు. పాట ఒక సందేశం. మాటల మధ్య మాటలు మోయలేనంత … Continue reading సిరివెన్నెల లేని గేయసీమ