సిరివెన్నెలతో.. సరదాగా కాసేపు..
ట్విట్టరు ప్రపంచంలోకి అడుగు పెట్టి సంవత్సరం దాటింది. కాసేపు సరదాగా మీ అందరితో ముచ్చటించాలనిపించింది. అందుకే, జూన్ 5 సాయంత్రం 7 PM నుండీ 8 PM వరకూ “నా గురించి, నా సాహిత్యం గురించి” #AskSirivennela పేరిట మీరు అడిగే ప్రశ్నలకు వీలైనంత మేర సమాధానాలిస్తాను. అని ప్రముఖ సీనియర్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రకటించగానే.. ట్విట్టర్ లో అనూహ్యమైన స్పందన వచ్చింది. సిరివెన్నెలతో ట్విట్టర్ లో జరిగిన సంభాషణ మీ కోసం… మొదలెడదామా? … Continue reading సిరివెన్నెలతో.. సరదాగా కాసేపు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed