కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం..

Life Philosophy in cinema lyrics బతుకంతా పాటే.. పాటంతా బతుకే.. ప్రాణాలదేముంది.. గమనమే గమ్యం.. బాటలోనే బతుకు.. వేరే ఉనికి ఏముంటుంది.. వేటూరికి పాటవారసుడు.. ఆయనకి ప్రత్యక్ష శిష్యుడు. పరోక్ష ప్రత్యర్థి.. అవును.. సీతారామశాస్త్రికి అప్పట్లో వేటూరి స్థానంతోనే పోటీ. అందుకే తొలిపాటల్లో పాండిత్యం పొగలుకక్కేది.. త్రివిక్రమ్ ఒక సందర్భంలో అన్నట్టు అక్కడ స్పేస్ లేకపోయినా సృష్టించుకునేవాడు. పాటవిన్నవాళ్ళు “ఎవరీ చయిత” అని తిరిగిచూసేలా చేశాడు. ప్రాగ్దిశ వేణియలు, దినకర మయూఖతంత్రులు అలా వచ్చినవే.. సీతారాముడికి … Continue reading కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం..