జీవితంలో ప్రతి అనుభవమూ ఒక పాఠమే!

 జీవితంలో ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ నెగ్గుకురావడం కష్టమే. సినిమా పరిశ్రమలో అయితే మరింత కష్టం. అందుకు  కారణం ఇక్కడ డబ్బు .. పేరు రెండూ కలిసే వస్తాయి. అందువలన ఆ స్థాయిలోనే ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లడం ..  అవి అందుకోలేని స్థాయికి ఎదగడమే ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి కష్టాలను అనుభవించినవారిలో అందాల నటుడు శోభన్ బాబు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీని వదిలిపెట్టి ఇంటికి బయల్దేరినవారాయన. … Continue reading జీవితంలో ప్రతి అనుభవమూ ఒక పాఠమే!