కృష్ణా తరంగాలు

తెలతెలవారుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల రిసార్ట్ బాల్కనీలో కూర్చుంటే కనిపించిన దృశ్యానికి, వినిపించిన శబ్దాలకు అనువాదమిది. అటు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం. ఆ బ్యాక్ వాటర్ లో ఇటు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల. రెండు కొండల నడుమ సరిహద్దులెరుగని కృష్ణమ్మ నీరు పల్లమెరుగు అన్న ప్రకృతి సహజ న్యాయసూత్రం ప్రకారం సోమశిలలో లలితా సోమేశ్వరస్వామి పాదాలు కడుగుతోంది. కిచకిచలాడుతూ పిచుకలు బాల్కనీలో నా పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. తెల్లటి … Continue reading కృష్ణా తరంగాలు