పేరుకు ప్రజలది రాజ్యం

Highhandedness: రాజ్యాలు పోయాయి. రాచరికం చచ్చింది. ప్రజలే ప్రభువులుగా ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. మనకోసం మనచేత మనమే ఎన్నుకునే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అంటే మనల్ను మనమే పాలించుకుంటున్నాం…అని అనుకుంటూ ఉంటాం. స్వరూపం మారిన మాట నిజమే కానీ…స్వభావం మారిందా? అన్నదే డిబేటబుల్ సబ్జెక్ట్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకివడానికి రెండు మెతుకులు పట్టుకుంటే చాలు. అలా ప్రజాస్వామ్య స్వభావంలో రాచరికపు అరాచకత్వం తెలుసుకోవడానికి రెండు మూడు చిత్రాలు చూస్తే చాలు. జయ జయహే! సినిమా హీరో ఇన్ … Continue reading పేరుకు ప్రజలది రాజ్యం