పీక తెగుద్ది!

Don’t Criticize: ప్రపంచ తెలుగు కొడుకుల్లారా! కూతుళ్లారా! ఇందుమూలముగా ట్విట్టర్ ద్వారా తెలియజేయునది ఏమనగా… తెలుగు జాతి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్ఠలను కాపాడే తరుణోపాయం దొరికింది. దాదాపు పదిహేను వందల సంవత్సరాల వెనక్కు వెళ్లి తెలుగు భాషా చరిత్రను తెలుసుకోవాల్సిన శ్రమ లేదు. త్రిలింగం, తెనుగు, తెలుగు, తెలంగాణం, ఆంధ్ర భౌగోళిక చారిత్రక శిలాజాలను తవ్వాల్సిన పని లేదు. మహాభారత యుద్ధ కాలానికే పాండవుల పక్షాన నిలబడిన ఆంధ్రుల ప్రస్తావన గురించి రెఫెరెన్సులు, చారిత్రక ఆధారాలకోసం పురాణ … Continue reading పీక తెగుద్ది!