సోములోరి సిద్ధాంతం

Somu Comments Intentional: లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఈ మాట అప్పుడు త్రేతాయుగంలో అన్నారో లేదో తెలియదు కడపలో పుట్టినోళ్ళంతా హంతకులే అట.. ఇప్పుడు సోములోరు మాత్రం సెలవిచ్చారు ఇది అతనొక్కడి తప్పు కాదు.. అతనేదో నోటికి అదుపులేక వాగలేదు. ఇదొక భావజాలం. ఇదొక ముద్రణా విధానం. ఉత్తరాంధ్ర మీద వెనకబాటు ముద్ర. తెలంగాణ మీద నక్సలైటు ముద్ర. రాయలసీమ మీద ఫ్యాక్షన్ ముద్ర. మతానికో కులానికో ముద్ర. యాస మీద ముద్ర. భాష మీద ముద్ర. … Continue reading సోములోరి సిద్ధాంతం