ఉప్మా తిననివాడు దున్నపోతై పుట్టున్!
పూర్వం సూత మహామునిని ఏ టిఫిన్ అయితే త్వరగా అవుతుందో, ఏ టిఫిన్ చేసిపెడితే ఇల్లు చల్లగా ఉంటుందో, ఏ టిఫిన్ వలన కుటుంబ ఆరోగ్యం బావుంటుందో ఆ టిఫిన్ గురించి చెప్పమని దేవతలందరూ అడగగా.….భూలోకమున రకరకాల రవ్వలు అను పదార్థములకు వివిధ కూరలు, ఘృతంతో జోడించి చేయు ఒకానొక “ఉప్మా” అను ఉపాహారం చేసిపెట్టిన, మీరు మీ కుటుంబసభ్యులు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండెదరని సెలవిచ్చారు ఆ ఋషి గారు. అంతట ఆ ఆ దేవతలు మారువేషంలో … Continue reading ఉప్మా తిననివాడు దున్నపోతై పుట్టున్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed