మాట పరిమళం .. పాట పరవశం

( జూన్ 4, ఎస్పీ బాలు జయంతి – ప్రత్యేక వ్యాసం) శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం .. తెలుగు పాటకు తేనె బాట వేసిన పేరు. దశాబ్దాలపాటు శ్రోతల గుండె గుమ్మాల ముందుగా గలగలమంటూ ప్రవహించిన సెలయేరు. ఆయన స్వరాన్ని స్పర్శించడానికి అక్షరాలు ఆరాటపడతాయి .. పదాలు పందాలు కడతాయి. ఆయన స్వరాన్ని దాటుకుని వచ్చిన ప్రతిపాట అమృతమై ప్రవహిస్తుంది. నరాలకు నాట్యం నేర్పుతూ అమాంతంగా ప్రవేశిస్తుంది. మధురమైన ఆ పాటలు మనసుపై మంత్రంలా పనిచేస్తాయి .. … Continue reading మాట పరిమళం .. పాట పరవశం