బైక్ రైడింగ్

నిదానమే ప్రధానం. అతివేగం ప్రమాదకరం. స్పీడ్ థ్రిల్స్, బట్ కిల్స్. పరుగెత్తి పాలు తాగడం కంటే- నిలబడి నీళ్లు తాగడమే మంచిది. భాష ఏదయినా వేగం మంచిది కాదనేదే భావం. కానీ- నత్తకు నడకలు నేర్పే వేగానికి విలువేముంటుంది? పరుగెత్తాలి. పరుగెత్తుతూనే ఉండాలి. వాయు, మనోవేగాలను దాటి దూసుకుపోవాలి. కంటికి కనిపించనంత వేగంతో కాంతిరేఖగా చీల్చుకుని వెళ్లాలి. దేశం కాని దేశం ఫ్రాన్స్ వీధుల్లో…అర్ధరాత్రి అయినా…ఊపిరి ఆడని…కాలు కదలని వేళ అయినా…తొక్కు సీను…తొక్కు…ఎక్సలేటర్ విరిగిపోయేలా తొక్కాల్సిందే. మేఘాలలో … Continue reading బైక్ రైడింగ్