సిరి తా వచ్చిన వచ్చును…

Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ– అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అ క్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రంగా ప్రచారంలో పెట్టారు. ఇదీ మంచిదే. … Continue reading సిరి తా వచ్చిన వచ్చును…