నాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం

Sri Chaitanya & Narayana Student Bags All India Ranks in NEET-2021 మా నాన్న తెలుగు ఆచార్యుడు కావడంవల్ల ఇప్పటికీ చదువు సంధ్యలే మా మాటల్లో మొదటి పాయింట్ గా ఉంటుంది. మొదట్లో నాకు చికాకుగా ఉన్నా నెమ్మదిగా అందులో విలువ, తపన తెలిశాయి. అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుంటే ప్రయోజనమేముంది? అక్షరదోషాల్లేకుండా, అన్వయ దోషాల్లేకుండా ఒక్క వాక్యమయినా రాసి ఆయన మెప్పు పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రతి వాక్యంలో ఒక … Continue reading నాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం