పుష్పక విమానం

Dandu Monara: భారతీయులకు అత్యంత ప్రాచీన, మౌలిక ప్రమాణాలు వేదాలు. ఇవి అపౌరుషేయాలని, పరబ్రహ్మం అనే చైతన్య పదార్ధం ద్వారా తెలుపబడినవని, వీటిని వినడం ద్వారా దర్శించి, గానం చేసిన వారిగా మన ఋషులను పేర్కొంటారు. అందుకే ఆ ఋషులు ద్రష్టలయ్యారు. వేదాలు శ్రుతులు అయ్యాయి. నిజానికి ఈ ఋషులు సృష్టి పరిణామం, సృష్టి రహస్యాలు, సూర్యమండలం…  ఇంకా చాలా వైజ్ఞానిక విషయాలపై ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తల లాగానే అప్పుడు పరిశోధించి కొన్ని అంశాలు చెప్పారు. అలాంటి … Continue reading పుష్పక విమానం