పుష్ప ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ కు అద్భుత స్పందన

“నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే.. నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే” అంటూ సాగే పుష్ప లిరికల్ సాంగ్ విడుదలైంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న మూవీ పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. … Continue reading పుష్ప ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ కు అద్భుత స్పందన