ఎవరు కొడుకు? ఎవరు తండ్రి?

Himantha comments : ఏ భాషలో అయినా తిట్టు తిట్టే. ఆ తిట్లను చెప్పి తిట్ల దండకానికి అనవసరమయిన ప్రాచుర్యం కల్పించడం సభా మర్యాద కాదు. అయితే ఓ టీ టీ వెబ్ సీరీస్ బూతులు, ఇంగ్లీషు షిట్ లాంగ్వేజ్ బూతులు మర్యాదస్తులు తప్పనిసరిగా  వాడాల్సినవిగా మారిపోయాయి. దాంతో అలవోకగా బూతులు వాడే వారి భాషకు ఒక సమ్మతి ఏదో వచ్చినట్లు ఉంది. ఇంగ్లీషులో “అన్ పార్లమెంటరీ” అని మహా అగౌరవంగా ప్రస్తావించే మాటకు నిఘంటువులో ఏ … Continue reading ఎవరు కొడుకు? ఎవరు తండ్రి?