దారి తప్పిన బాల్యం

Close watch: 1 అదొక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల . అక్కడి 8 -10 తరగతుల విద్యార్థుల ప్రవర్తన చాలా భిన్నంగా మారిపోయిందని , ఏమి చేయాలో తెలియడం లేదని టీచర్లు తలలు పట్టుకొంటున్నారు. విద్యార్థులు వారం- 15 రోజులకు ఒక సారి వంతుల వారీగా ఇంటికి వెళ్లాలని పట్టుపడుతున్నారు . రెండు మూడు రోజులు ఇంట్లో ఉండి తిరిగి వస్తున్నారు . వచ్చేటప్పుడు రహస్యంగా మొబైల్స్ తీసుకొని వస్తున్నారు . ఆ మొబైల్ నిండా ఏవో … Continue reading దారి తప్పిన బాల్యం