నిద్రా ముద్ర

Sleep Well: మార్చి 19 ప్రపంచ నిద్ర దినోత్సవం కావడంతో రెండ్రోజులుగా ప్రపంచం నిద్రలేకుండా నిద్ర మీద నిర్ణిద్ర చర్చలు చేస్తోంది. నిజానికి ప్రతిరోజూ నిద్రోత్సవమే కావాలి. నిద్రకు ఒక దినం పెట్టాల్సివచ్చిందంటే నిద్ర  పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. … Continue reading నిద్రా ముద్ర