“ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో అర్థమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం ఉంది. దానికి కొన్ని విధి విధానాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ స్వయం ప్రతిపత్తి డిబేటబుల్. ఎన్నికల సంఘం నిష్పాక్షికత మీద సాపేక్షమయిన అభిప్రాయాలే వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా … Continue reading ఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed