హనుమ జన్మస్థలి మీద స్వాముల వీధిపోరాటం
Birth Place: “జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహు లోక ఉజాగర; రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా; మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ…” జ్ఞానగుణసాగరుడు, కపీశుడు, రామదూత అయిన అతులితబలధాముడు, అంజనిపుత్రుడు, పవనసుతుడు మహావీర విక్రమ వజ్ర అంగుడు…అంటూ భాష తెలియకపోయినా అవధి భాషలో తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసాను భయభక్తులతో చదువుకుంటున్నాం. దక్షిణాది భాషల్లో ప్రార్థించకుండా ఇదేమిటని? హనుమంతుడు ఏనాడూ మనల్ను అడగలేదు. అడగడు. అడగాల్సిన అవసరం … Continue reading హనుమ జన్మస్థలి మీద స్వాముల వీధిపోరాటం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed