తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

ముఖ్యమంత్రి కెసిఆర్ తాలిబాన్ సీఎం గా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. రైతుల పట్ల అరాచకంగా వ్యవహరిస్తూ వారికి విత్తనాలు కూడా దొరకకుండా చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తెలంగాణలో కొందరు అధికారులు తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  సుప్రీమ్ కోర్ట్ తీర్పును గౌరవించమని చెప్పే కలెక్టర్ లు ఎం కలెక్టర్ లు అని ప్రశ్నించారు. హైకోర్ట్ లో తెరాస ప్రభుత్వ … Continue reading తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ