ఇకపై తమిళ అక్షరంలోనే సంతకం

Mother Tongue Must: తెలుగువారికి తెలుగు భాషాభిమానం ఉండాల్సినంత ఉందా? లేదా? ఉంటే…ఎంత ఉంది?  ఉండకపోతే…వచ్చే నష్టాలేమిటి? అన్నది ఎడతెగని చర్చ. ఇంగ్లీషు అవసరం కాదనలేనిది. పొరుగున తమిళనాడు, కర్ణాటకల్లో తమిళ, కన్నడలతో పాటు ఇంగ్లీషు వృద్ధి పొందుతూ ఉంటుంది. తెలుగు నేలల్లో ఎందుకోగానీ ఇంగ్లీషు విత్తనాలే మొలకెత్తుతాయి. తెలుగు గింజలు ఎంత గింజుకున్నా…ఎంత పొటాషియం, నైట్రేట్ యురియాలు చల్లినా…ఎల్ కె జీ దగ్గరే విత్తనాలు మొలకెత్తక…ఇంగ్లీషు హైబ్రిడ్ వంగడాలు వాటంతట అవే వచ్చి…మొలకెత్తి…మహా వృక్షాలవుతాయి. మాట్లాడే … Continue reading ఇకపై తమిళ అక్షరంలోనే సంతకం