చైనా యువత పడక ఉద్యమం

Why China’s youth are ‘lying flat’ – Tang ping Movement ‘మనిషన్నాక కాస్త కళా పోషణ ఉండాలి’ అంటాడు రావు గోపాల్రావు ముత్యాలముగ్గు సినిమాలో. అవన్నీ మా దేశంలో కుదరదు అంటుంది చైనా. అక్కడ మనిషనే వాడు ఉదయం నుంచి రాత్రివరకు గానుగెద్దులా పని చేయాల్సిందే. అదే దేశ భక్తి. ఇప్పుడంటే చైనా పేరెత్తితే చిరాకొచ్చేస్తోందిగానీ మనం వాడేవన్నీ మేడ్ ఇన్ చైనాయే. కుప్పలు తెప్పలుగా ఉత్పత్తులు ప్రపంచం మీద వదలడంలో చైనాకు సాటి … Continue reading చైనా యువత పడక ఉద్యమం