కొండను తవ్వి…

Sonu Sood Hero or Zero? ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు.. మన దేశంలో ఒక్కసారిగా 70 ఎం‌ఎం లో ముందుకు దూసుకొచ్చిన పేరు- సోనూ సూద్. కోవిడ్ వ్యాప్తి భయాలను మొదట కొట్టి పారేసిన కేంద్రం, హఠాత్తుగా కళ్ళు తెరిచి.. దేశ ప్రజలనంతా ఎక్కడికక్కడ “లాక్ డౌన్ (నిర్బంధం)” చేయమని ఆదేశాలు ఇచ్చిన సందర్భమది.ఈ నిర్బంధం ఎన్ని రోజులో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. తమ ఇళ్లకు ఎలా వెళ్లాలో తెలియదు. ఆగమ్య గోచరం ‘వలస కార్మికుల’ … Continue reading కొండను తవ్వి…