ఎక్కే గుమ్మం దిగే గుమ్మం

Please Come: కొన్ని చిత్రాలు చిత్ర విచిత్రమయిన కథలను చెప్పకనే చెబుతుంటాయి. అలాంటి ఒకానొక చిత్రమిది. బడి మానేసిన మీ పిల్లలను మళ్లీ బడికి పంపండి తల్లిదండ్రులారా! అంటూ ఒక ప్రధానోపాధ్యాయుడు రోడ్డు మీద పడుకుని వేడుకుంటున్నారు. స్కూలు ఎగ్గొట్టిన పిల్లల్లారా! బడికి రండి…అంటూ ఒకానొక జిల్లా విద్యాధికారి పిల్లల ఇంటి మెట్ల మీద కూర్చుని ప్రాధేయపడుతున్నారు. బహుశా ఇంకా చాలా చోట్ల “బడిబాట” “మళ్లీ బడికి” లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి చిత్రాలే ఉండి ఉంటాయి. … Continue reading ఎక్కే గుమ్మం దిగే గుమ్మం