పూర్వం గురుకులాలు అని ఉండేవి.శాస్త్ర, అస్త్ర, శస్త్ర విద్యలలో పారంగతులైన గురువులు అక్కడ శిష్యులకు అవీ, ఇవీ భోదించేవారు. ఆ తరువాత చెట్టు క్రింద బడులు, వీధి బడులు, సర్కారి పాఠశాలలు, కాన్వెంట్ ల యుగం అయిపోయి ఇక ఇప్పుడు మన ఆధునిక యుగంలోవిద్యార్ధులలో చైతన్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి మానవ యంత్రాలుగా తయారుచేసే “చైతన్య” పాఠశాలలు, విద్యార్ధులలో పాటు వారి తల్లి తండ్రులవి కూడా నవ నాడులు కృంగదీసే “నారాయణ” పాఠశాలలు, మిడిల్ క్లాసు భారతీయులలో … Continue reading చెడులో చెడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed