ఆకాశమంతటి ఆలాపన

Telugu Cine Music Lovers Feels Tenacity By Listening Jikki Sweet Voice forever : Jikki’s songs takes us to a pleasent atmosphere…   తెలుగు పాటకు అమృతం అద్దిన స్వరం పేరు జిక్కీ .. తెలుగు పాటపై తేనె వానలు కురిపించిన వరం పేరు జిక్కీ. ఆమె స్వరమాధుర్యానికి సుమాలు వికసిస్తాయి .. పరిమళాలను హత్తుకున్న నక్షత్రాలై ప్రకాశిస్తాయి. ఆమె ఆలాపన భావాల ధారలను కురిపిస్తుంది .. అనుభూతుల దారిలో నడిపిస్తుంది. వెన్నలోని కమ్మదనం .. వెన్నెల్లోని చల్లదనం జిక్కీ సొంతం. … Continue reading ఆకాశమంతటి ఆలాపన