ఇంగ్లీషులో తెలుగు ఏడుపు

Telugu: Endangered language దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు చివర పుట్టినది అని అనుకుంటారు. మూల ద్రావిడ భాషనుండి తమిళ, మలయాళ, కన్నడ భాషలు మనకంటే ముందు పుట్టినవి అనే వాదన చాలా కాలంపాటు ప్రచారంలో ఉండేది. లిపి పరిణామ క్రమం కూడా ఇదే వరుసలో ఉంటుందని అనుకునేవారు.  అయితే, భద్రిరాజు కృష్ణ మూర్తి లాంటి ప్రపంచ ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్తలు ఈ వాదం తప్పని  శాస్త్రీయ  ఆధారాలతో నిరూపించారు. దక్షిణాదిలో నాలుగు ప్రధాన భాషలకు … Continue reading ఇంగ్లీషులో తెలుగు ఏడుపు