ఎన్ని యుగాలైనా… ఇది ఇగిరిపోని గంధం
His Voice lives Forever: డిసెంబరు 4న ఘంటసాల పుట్టినరోజు కావడంతో ఆకాశవాణి 102.8 రోజు రోజంతా ఘంటసాల పాటలు వినిపించింది. ఆదివారం కావడంతో ఇంట్లో ఉండి అన్ని పాటలు వినే అవకాశం దొరికింది. కాసేపు కార్లో వెళ్ళినప్పుడు కూడా ఎఫ్ఎంలో ఘంటసాల గానం వెంట ఉంది. వందో పుట్టినరోజు అని రేడియో జాకీలు మధ్య మధ్య ఆయన గురించి పులకింతగా చెప్పిన విషయాలు కూడా బాగున్నాయి. నిజమే. ఘంటసాల గానానికి పరవశించకపోతే ఎలా? ఘంటసాల- మనందరి … Continue reading ఎన్ని యుగాలైనా… ఇది ఇగిరిపోని గంధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed