గాడ్ ఫాదర్ మదగజమా!

Language-Liberty: “నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా!” మత్తేభ గణాలేవో చెప్పే పద్యమిది. యాభై ఏళ్ల కిందటివరకు ఛందో వ్యాకరణాలను ఇలా పద్యాల్లో, శ్లోకాల్లోనే నేర్పేవారు. జీవితాంతం గుర్తుండిపోయేవి. కొన్ని వ్యాకరణ సూత్రాల పద్యాలు, శ్లోకాలు కూడా కవితాత్మకంగా మళ్లీ మళ్లీ వినాలనిపించేంత శబ్ద సౌందర్యంతో ఉండేవి. “యమాతారాజభానసలగం” ఏ ముహూర్తాన పుట్టిందో కానీ…సకల ఛందస్సు ఆ క్షణమే అందులో లయించింది. సులభంగా గణాలను గుర్తు … Continue reading గాడ్ ఫాదర్ మదగజమా!