లిపిని చంపుదాం రండి

New script and fonts in Telugu advertisements మీడియా వాణిజ్య ప్రకటనల్లో భాష మొదట్లో బాగానే ఉండేది. తరువాత యాంత్రిక అనువాదం, మక్కికి మక్కి అనువాదం, కృతక అనువాదాలు మొదలయ్యాక భాష తెరమరుగయ్యింది. ఇప్పుడన్నీ అనువాద ప్రకటనలే. చివరికి తెలుగులో నేరుగా తయారయ్యే ప్రకటనలు కూడా మొదట ఇంగ్లీషులోనే అలోచించి…ఆపై తెలుగులోకి దించుతున్నారు. తెలుగును పొడిచి పొడిచి చంపి పాతి పెట్టేది తెలుగువారే. ఇన్నాళ్లూ అనువాదమే హత్యకు గురయ్యేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో లిపి కూడా … Continue reading లిపిని చంపుదాం రండి