అమెరికా విషాదం

Whom to blame: ఎంత చెట్టుకు అంత గాలి. అమెరికా అత్యంత సంపన్న దేశమే కావచ్చు. పల్లెటూరు మొదలు మహా పట్టణాల దాకా మౌలిక వసతులు లెక్కలేనన్ని ఉండవచ్చు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలన్నీ అరచేతిలో అందుబాటులో ఉండవచ్చు. ఇంకా ఎన్నెన్నో సుందర స్వప్నాలు సిగ్గుపడే సౌలభ్యాలు ఉండి ఉండవచ్చు. కానీ…అమెరికాను పట్టి పీడించే పెను సమస్యలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది- తుపాకులు. రెండోది- మత్తు పదార్థాలు. అమెరికా జనాభా 33కోట్లు. అమెరికాలో తుపాకుల సంఖ్య 39 … Continue reading అమెరికా విషాదం