వాలెంటైన్స్ డే స్పెషల్

Valentines Day : ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటనీ…అని గుండెలు బాదుకోవడానికయినా ముందు ప్రేమించాలి. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ…ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ అని ప్రేమ విఫలమయినా ప్రేయసినే తలచుకుంటూ విరహగీతాలో, విషాద గీతాలో పాడుకోవడం ప్రేమికుడి బాధ్యత. మనసు మూగదే కానీ దానికి భాష ఉంటుంది. చెవులుండే మనసుకే ఆ భాష వినిపిస్తుంది. ఎద మీద ఎద పెట్టి ఆ సొదలు … Continue reading వాలెంటైన్స్ డే స్పెషల్