నాలుగు సింహాలాట

Symbol-Design: ప్రాణుల్లో అడ్డంగా ఉన్న వెన్నెముక మనిషిలో నిటారుగా  నిలబడడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది. “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అని దాశరథి అందుకే అన్నాడు. వెన్నెముక నిటారుగా ఉన్న మనుషులందరూ తల ఎత్తుకుని గర్వంగా నిలబడి ఉంటారు అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే వెన్నెముక అడ్డంగా ఉన్న జంతువులన్నీ తల దించుకుని దీనంగా ఉంటాయని అనుకోవడానికి కూడా వీల్లేదు. మనం గుంపులు గుంపులుగా వెళ్లినా…సింగిల్ గా ఉన్న సింహం ముందు గ్రామ … Continue reading నాలుగు సింహాలాట