ఆధునిక గజేంద్ర మోక్షణం

Power of Poetry: తెలుగు సాహిత్యానికి అన్నమయ్య, పోతన, వేమన ఎంత ఆయుస్సు పోశారు? ఎన్ని నగిషీలు దిద్దారు? ఎన్నెన్ని అలంకారాలు అద్దారు? ఎంత మాధుర్యాన్ని జత చేశారు? అత్యంత సరళమయిన తెలుగు భాషను ఉపయోగిస్తూ ఎలా అనన్యసామాన్యమయిన భావనలను ఆవిష్కరించారు? పదంలో, పద్యంలో ఛందస్సు మధ్య వాడిన వారి మాటలు ఎన్నెన్ని ఇప్పుడు సామెతలుగా, వాడుక మాటలుగా మన నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి? అన్నవి తెలుగువారు తప్పనిసరిగా తెలుసుకోదగ్గ విషయాలు. సకల శాస్త్రాలు చదివిన గొప్ప … Continue reading ఆధునిక గజేంద్ర మోక్షణం