పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ…

గురుచరణ్ దాస్ ప్రఖ్యాత కాలమిస్ట్. పుస్తక రచయిత. హార్వర్డ్ లో తత్వ, ఆర్థిక శాస్త్రాలు చదివి అతిపెద్ద బహుళజాతి కంపెని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా హెడ్ గా పని చేసి…యాభై ఏళ్లకే స్వచ్చంద పదవీ విరమణ చేసి…రచనా వ్యాసంగంలో మునిగి తేలుతున్న వ్యక్తి. భారత దేశంలో హిందీని జాతీయ భాషగా ప్రకటించాలన్న ప్రతిపాదన…ఆ ప్రతిపాదన చుట్టూ రాజుకున్న వివాదాల మీద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రిక ఎడిట్ పేజీలో గురుచరణ్ దాస్ లోతయిన వ్యాసం … Continue reading పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ…