ప్రింట్ మీడియా మనుగడ ప్రశ్నార్థకం

Media Transformation:  ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీ వీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ…అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం టీ వీ ల్లో చూసినా…దాని విశ్లేషణ ప్రింట్ మీడియాలో చదువుతున్నప్పుడు అక్షరాలా కలిగే అనుభూతి వేరు. కదిలే దృశ్యంగా వీడియోలో ఏమి ఉంటే దాన్నే కన్ను చూడాలి. అచ్చయిన అక్షరం, పదం, వాక్యం, వ్యాఖ్య, విశ్లేషణ, సంపాదకీయాల్లో … Continue reading ప్రింట్ మీడియా మనుగడ ప్రశ్నార్థకం