హంపీ వైభవం-1

History- Hampi: విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపీ తెలియనివారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ కోశాధికారి విరుపణ్ణ పర్యవేక్షణలో నిర్మితమయిన లేపాక్షి ఒడిలో పాతికేళ్ళపాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే రాళ్లు, నడిచే రాళ్లు, వేలాడే రాళ్లు, పాడే రాళ్లు, ఆడే రాళ్లు, వెంటాడే రాళ్ల మధ్య తిరుగుతూ పెరిగినవాడిని. అలాంటి లేపాక్షి సృష్టికర్త అయిన విజయనగరం- హంపిని చాలా ఆలస్యంగా చూసినందుకు సిగ్గుపడుతూ…యాభై మూడేళ్ల వయసులో మొన్న తొలిసారి హంపీకి వెళ్లాను. విజయనగర … Continue reading హంపీ వైభవం-1