పూర్వాంచల్ రహదారి జాతికి అంకితం

The Purvanchal Highway Is Dedicated To The Nation By Prime Minister Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు పూర్వాంచల్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌ మార్గం. మొత్తం 341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించి పూర్తి చేసింది. ఆరు వరసలు కలిగిన ఈ రహదారిని భవిష్యత్తులో ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు అనువుగా రూపొందించారు. పూర్వాంచల్ రహదారి లక్నో జిల్లా నుంచి … Continue reading పూర్వాంచల్ రహదారి జాతికి అంకితం