అజాద్ జ్ఞానం

Security Guards- Safeguard: కాంగ్రెస్ పార్టీ స్వరూప స్వభావాలు, గుణగణాలు, అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార దక్షత, నిధుల సమీకరణ, టికెట్ల కేటాయింపు, గెలుపు ఓటముల్లో ఎగుడు దిగుళ్లు…లాంటి విషయాలు చెబితే చర్వితచర్వణం అవుతాయి. కాంగ్రెస్సే వాటిని కాలానికి వదిలేసింది కాబట్టి…కాలం కూడా కాంగ్రెస్సును ప్రస్తుతానికి రోడ్లమీద వదిలేసినట్లుంది. కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా రోడ్డున పడి పోయినదేదో వెతుక్కోవాలని కాంగ్రెస్ రాహుల్ ఆలోచిస్తున్నట్లున్నారు. తాజాగా గులాం నబీ అజాద్ కాంగ్రెస్ తో అర్ధశతాబ్దం బంధం తెంచుకుని … Continue reading అజాద్ జ్ఞానం