Open Secret: “చావుకు పెడితే తప్ప లంఖణానికి రారు” అని తెలుగులో గొప్ప సామెత. మామూలుగా చెబితే ఒక రోగి వినడం లేదు. తినకూడనివన్నీ తింటూనే ఉన్నాడు. నానా చెత్త తినడం ఆపితే తప్ప మందులు పని చేయవు. అప్పుడు వైద్యుడు అన్న మాట- “ఇలాగే తిని…చస్తావ్” అని. అప్పుడు రోగి దారిలోకి వచ్చి తినడం ఆపేసి బుద్దిగా ఉపవాసం ఉన్నాడు. అప్పటి నుండి పెద్ద ప్రమాదం ఏదో ఒకటి ఉంటే తప్ప చిన్నపాటి జాగ్రత్తలకు సరే … Continue reading చేతులు కాలాక…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed