ఓ టి టి సునామి

OTT Platform Vs Theatres: Which one is the future of Movies? సినిమా తెర నాటకాన్ని మింగేసింది. సినిమా తెరను ఓ టి టి మింగేస్తోంది. మాయాబజార్ లో మాటలమాంత్రికుడు పింగళి కృష్ణుడిచేత ఒక మాట చెప్పించాడు. “చిన్న చేపను పెద్ద చేప… చిన్న మాయను పెద్ద మాయ… అది స్వాహా… ఇది స్వాహా…” ఈ మాటలతో ఘటోత్కచుడికి తత్వం బోధపడి…నమో నమః అని కృష్ణుడి కాళ్ల మీద పడతాడు. కనీసం 1980 ల … Continue reading ఓ టి టి సునామి