ధీర చోరులు

What a Stole: ‘చోరత్వం’ కూడా ఒక కళ కాబట్టి ఈ చోర కళను పారంపర్యంగా, వంశానుక్రమంగా సాధన చేసే వారుంటారు. ఇలా తరతరాలుగా కళను విడువకుండా సాధన చేసే వారిలో ఒక్కో తరం వారు ఒక్కో విధంగా  అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఘరానా చోరులుగా చలామణి అవుతారు. ఇక కొత్తగా ఆ కళను సాధన చేసేవారు నూతన పంథాల్లో వెళుతూ ‘చిక్కకుండా, దొరక్కుండా’ జనాన్ని కొల్లగొడుతుంటారు. ఇక ఈ చోరులలో చాలా రకాలుంటారు. జేబు దొంగలు, … Continue reading ధీర చోరులు