ఉక్రెయిన్ పిలుస్తోంది

Ukraine for MBBS: ఎక్కడి తెలుగు ఊళ్లు? ఎక్కడి ఉక్రెయిన్ కాలేజీలు? ఎక్కడి భారతీయులు? ఎక్కడి ఉక్రెయిన్ వైద్య కళాశాలల్లో చదువులు? ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించగానే…భారతదేశంలో, తెలుగు ఊళ్లల్లో ఒకటే దిగులు. ఒకటే గుబులు. రష్యా- ఉక్రెయిన్ లలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ప్రపంచ దేశాలు ఏవేవి ఎవరివైపు ఎందుకున్నాయి? అన్నది వేరే విషయం. భారతదేశం నుండి ఇన్ని వేల మంది విద్యార్థులు ఏటా వైద్య విద్య కోసం ఎందుకు ఉక్రెయిన్ వెళుతున్నారు? … Continue reading ఉక్రెయిన్ పిలుస్తోంది